EATALA EPISODE

అసలు ఏం జరుగుతోంది.

click here for full story

మంత్రి ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు…

april 30

శుక్రవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా పేదల  భూములు కబ్జా అంటూ తెలుగు మీడియా ఛానల్స్ గొంతెత్తాయి. కరోనా విషయాలను  కాస్సేపు పక్కన పెట్టినట్లు వినిపించింది. తెర వెనుక ఏం జరిగిందో

వైద్య,ఆరోగ్య శాఖ నుంచి ఈటెల ఔట్…

MAY 1

శాఖ లేని మంత్రిగా ఈటెల రాజేందర్  మిగిలారు.వైద్య,ఆరోగ్య శాఖ నుంచి ఈటెల రాజేందర్ ను తొలగిస్తున్నట్లు  రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ శనివారం ప్రకటించారు

ఈటెల రాజేందర్ ను ఆదివారం మంత్రివర్గం నుంచి తొలగించారు. శాఖ లేని మంత్రిగా ఉన్నఈటెల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేస్తున్నట్లు గవర్నర్ కార్యాలయ అధికారులు తెలిపారు.

MAY 2

ఈటెల రాజేందర్ పై మరో భూ వివాదం..

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై సోమవారం మరో భూ వివాదం తెరపైకి వచ్చింది. దేవర యంజాల్ లోని సీతారామస్వామి దేవాలయం భూ కబ్జాలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఒకవైపు జమునా హ్యాచరీస్ కు సంబందించిన అసైన్డ్ భూముల కబ్జా కొనసాగుతుండగానే..

MAY 3

రాజీనామా కు  సిద్ధం…గానీ ఆత్మ గౌరవాన్ని వదులు కోను..

MAY 3

గానీ ఆత్మ గౌరవాన్ని వదులుకోలేను.. అవసరమైతే రాజీనామాకు కూడా సిద్ధం..ఏం చేస్తవ్..కేసులు పెడతావా.. పెట్టు..జైలుకు పంపుతావా..ఏం చేస్తవ్..