రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ప్రకటించారు.