– ఉదయం 10 తర్వాత రాకపోకలపై కట్టడి – కేసుల నమోదు..వాహనాలు స్వాధీనం – పది గంటలకే చెక్ పోస్ట్ ల మూసివేత

– ఈ-కామర్స్ సేవలకు అనుమతి ఉన్నా..ఖాతరు చేయని పోలీసులు – లబోదిబోమన్నఫుడ్ డెలివరి బాయ్స్..