ఎం.జి.బీ.ఎస్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం ఉచిత వాహన సదుపాయం ఉంది.

— Crystal Lambert

Crystal Lambert

– ప్రతి రోజు అటు నుంచి ఇటు..ఇటు నుంచి అటు ప్రతి ఐదు-పది నిమిషాలకు ఒక ట్రిప్ ఉంటుంది.

TSRTC

MG BUS STASTION

– ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సర్వీస్ ప్రయాణికులకు సేవలు అందజేస్తుంది.

– 12 సీట్ల ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు