HYderabad news
By areseenews 31 Jan 2022
minister Srinivas Goud
డ్రగ్స్ సరఫరాను అరి కట్టాలంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అప్రమత్తమైంది డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ తో పాటు విదేశీయులను పట్టుకొని వారి వారి దేశాలకు పంపించాలని.. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమవారం నగరంలో పబ్బుల యజమానులతో సమావేశం నిర్వహించారు.