ఆగస్ట్ 29, 2025

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

మీరాలం మండిలో శాంతి కళ్యాణం

మీరాలం మండి శ్రీ మహం కాళేశ్వర దేవాలయం

చార్మినార్, జూలై 19 ( ఆర్సీ న్యూస్): ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించు కొని మీరాలం మండి శ్రీ మహం కాళేశ్వర దేవాలయంలో శుక్రవారం రాత్రి శాంతి కళ్యాణం జరిగింది. కాటా రమేష్-సుచిత్ర దంపతులు ఈ శాంతి కళ్యాణం లో పాల్గొనిులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివపార్వతులకు జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాన్ని స్థానిక ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటు నగరంలోని తరపు ప్రాంతాలకు చెందిన భక్తులు అత్యధిక సంఖ్యలో తిలకించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి సౌకర్యాలు కలగకుండా దేవాలయం కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.