areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడి అరెస్ట్..

  • ఆన్ లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితుడు..
  • విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించిన దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు..
  •  నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి నగదుతో పాటు సెల్ ఫోన్ స్వాధీనం..
  • తదుపరి విచారణ నిమిత్తం గోల్కొండ పోలీసులకు అప్పగింత..

ఆర్సీ న్యూస్, నవంబర్ 12 (హైదరాబాద్); ఆన్ లైన్ ద్వారా క్రికేట్ బెట్టీంగు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని అదుపులొకి తిసుకుని అతని వద్ద నుంచి ఒక లక్ష యాభై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని వివిధ అకౌంటుల్లొ ఉన్న 3 లక్షల 92 వేల రూపాయలను  సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులు ఫ్రీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…టోలిచౌకీ, లిమ్రా హోటల్ సమీపంలొ ఉండె మహమ్మద్ అస్గర్ స్టీల్ వ్యాపారస్తుడు, తక్కువ సమయంలొ ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా క్రికేట్ బెట్టింగు నిర్వహించాలని నిర్ణయించు కున్నాడు…వేబ్ ఆన్ లైన్ దుబాయి కు చెందిన బాజిగర్ ద్వారా Fairbook .io కొన్నాడు..  ఇకా పలు రాష్ట్రాల్లొ దీని ద్వారా బెట్టింగు పాల్పడసాగాడు అనంతరము గుజరాత్ కు చెందిన ప్రత్యూష్ తొ కమిషన్ మిద  ఈ వెబ్ సైట్ బాధ్యతలను అప్పగించాడు అస్గర్ … ఈ ముగ్గురి బేట్టింగు వ్యాపారము బెస్టుగా సాగుతుంది…. వివిధ అకౌంటులు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లావా దేవిలు సాగాయి…. అక్రమ బెట్టింగు సాఫ్ట్ గా నిర్వహిస్తున్నారన్న సమాచారము సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులకు అందడంతొ సీఐ.రాఘవేంద్ర ఆధ్వర్యంలొ స్థానిక గోల్కొండ పొలిసుల తొ కలిసి దాడులు నిర్వహించి మహమ్మద్ అస్గర్ ను అదుపులొకి తిసుకుని అతని వద్ద నుంచి రూ. 1,50,000 నగదు, వివిధ అకౌంటుల్లొ ఉన్న రూ. 3,92,000  ఫ్రీజ్ చేశారు. తదుపరి విచారణ కొరకు మహమ్మద్ అస్గర్ తొ పాటు స్వాధినము చేసుకున్న నగదు గోల్కొండ పొలిసులకు అప్పగించారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులు….గుజరాత్ కు చెందిన ప్రత్యూష్, దుబాయి కు చెందిన బాజిగర్ ఈ ఇద్దరు  పరారిలొ ఉన్నారు.